కొత్తగూడెం: పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహణ
Kothagudem, Bhadrari Kothagudem | Jul 5, 2025
పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని PDSU జిల్లా నాయకులు సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.....