ఉదయగిరి: ఉదయగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదం నుండి బయటపడ్డ హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ దంపతులు
ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ ( రేరా) నాదేళ్ల తిరుపతయ్య దంపతులకు/ప్రమాదం తప్పింది. ఉదయగిరి (M) గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళుతుండగా అడ్డుగా చ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.