జహీరాబాద్: హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
Zahirabad, Sangareddy | Aug 4, 2025
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్...