నంద్యాల జిల్లాపగిడ్యాల మండల పరిధిలోని నెహ్రు నగర్ గ్రామంలో ఆదివారం ముచ్చుమర్రి జూపాడు బంగ్లా ఎస్సై ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు, గ్రామంలో అనుమానితులు రౌడీ షీటర్ల ఇండ్లలో సోదరులు నిర్వహించారు, అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బీర్ బాటిల్లు వాటర్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు, అనంతరం గ్రామంలో రికార్డు లేని వాహనం తనిఖీ చేసి వాహనాలు సీజ్ చేశారు, గ్రామసభ నిర్వహించి గ్రామస్తులకు సైబర్ నిరాహార గ్రామస్తులకు సైబర్ నేరాల గురించి రోడ్డు భద్రత గురించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు, రోడ్డు భద్రతకు సంబంధించి హెల్మెట్ ధరించనిచో జరిగ