అమరచింత: ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలలో మోసం జరుగుతుందని దోషులను శిక్షించాలి
ఐపీఎల్ టికెట్లపై విచారణ చేయాలి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు విక్రయాలలో జరుగుతున్న కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్థ దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి కుతుబ్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమరచింత మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు 36 వేల టికెట్లు నిమిషాల్లో ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్శనించారు. పలువురు క్రికెట్ ప్రేమికులు అవినీతి జరిగిందని తమ దృష్టికి తెచ్చారన్నారు. ఈ సందర్భంగా తెలియజేశారు