విశాఖపట్నం: ఆర్టీసీ బస్ ఢీకొని ఓ వ్యక్తి మృతి...
రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఘటన..CC ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
India | Aug 4, 2025
ఆర్టీసీ బస్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం నాలుగో పట్టణ భద్రత పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొంది....