భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో గొర్రెలకు మేకలకు నట్టలమందులు ప్రభుత్వంపంపిణీ చేయాలి : సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మల్లేష్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం సోమన్ పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటలకు యాదవ కులస్తులు,గొర్రె కాపరులను...