శ్రీకాళహస్తిలో GST ఆఫీసు ప్రారంభం శ్రీకాళహస్తి పట్టణం పానగల్లు రోడ్డు వద్ద గోకులం గ్రాండ్ భవనంలో జీఎస్టీ కార్యాలయాన్ని శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లుగా గునిశెట్టి మురళీకృష్ణ, శ్రీ లక్ష్మీదేవి బాధ్యతలు స్వీకరించారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.