వనపర్తి: ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజీ నారాయణరావు : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy, Wanaparthy | Sep 9, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ...