కోటి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థి నీలు ఆందోళన తెలిపిన విషయంపై విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ వినోదన్న వ్యక్తిపై విసి తో పాటు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. వారు పట్టించుకుంటే ఈరోజు సమస్య ఉండేది కాదని అన్నారు. అందుకే ఆందోళన తెలిపినట్లు తెలిపారు. మేనేజ్మెంట్ వారికే సపోర్టు చేస్తే మేము ఎవరికీ చెప్పుకోవాలని విద్యార్థిని వాపోయారు.