రాజానగరం: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు: మంత్రి నారాయణ
పేదల సొంతింటి కల సహకారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు బుధవారం రాజమండ్రి నగరపాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 163 ప్రాంతాల్లో 80 చోట్ల తిట్టుకో ఇల్లు నిర్మాణం తిరిగి ప్రారంభమైందని పేర్కొన్నారు మిగిలిన 83 చోట్ల త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.