Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

అలంపూర్: బొంకూరు గ్రామంలో ఉపాధ్యాయుల కొరత... రోడ్డెక్కిన విద్యార్థులు

Alampur, Jogulamba | Sep 17, 2025
ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామంలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు 240 మంది విద్యార్థులు ఉండగా 4 గురు ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.

MORE NEWS