నీట మునిగిన 100 ఎకరాల వరి, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
Salur, Parvathipuram Manyam | Sep 3, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండల పరిధిలో కోనేటి...