నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం
నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం నెల్లూరు రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ కౌంటర్ వద్ద గురువారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వయస్సు 60 ఏళ్లు ఉంటాయని, అతను అనారోగ్యంతో మృతి చెందినట్లు గుర్తించామన్నారు. మృతుని వివరాలు తెలియవని, ఆయన బ్లూ రంగు ఫుల్ హాండ్స్ షర్ట్, మెరూన్ కలర్ డిజైన్ లుంగీ ధరించినట్లు తెలిపారు. కేసు