శ్రీకాకుళం: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం, తప్పిన పెను ప్రమాదం
Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళతో...