దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ షాపుల మీద ఉన్న సోయి, ప్రభుత్వ పాఠశాలల మీద లేదు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak, Siddipet | Jul 30, 2025
మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకు లిక్కర్ మీదున్న సోయి పాఠశాలల మీద లేక...