నంద్యాల జిల్లా అభివృద్ధిపై జిల్లా అధ్యక్షురాలు గౌరవ చరిత, మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చర్చించారు. బుధవారం నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరిత బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చాల్సిన కార్యక్రమాలపై చర్చించారని తెలిపారు.