విజయనగరం: ఐసులు అమ్ముకుంటూ తిరిగి వస్తున్న క్రమంలో రీమాపేట వద్ద చెట్టును ఢీ కొట్టి వ్యక్తి మృతి
Vizianagaram, Vizianagaram | Sep 10, 2025
ఆయనది నిరుపేద కుటుంబం.. కుటుంబాన్ని పోషించేందుకు ఊరూరా ఐసులు అమ్ముకుంటూ వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో జీవనం సాగిస్తున్నాడు....