గుంతకల్లు: తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని వృద్ధులు గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో ఆందోళన
Guntakal, Anantapur | Aug 23, 2025
మా పెన్షన్ను అన్యాయంగా తొలగించారని వెంటనే పునరుద్ధరించాలని వృద్ధులు డిమాండ్ చేశారు. గుత్తి మండలంలో మొత్తం 530 పెన్షన్లను...