గంగారం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అద్విత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించిన గంగారం ప్రజలు..
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్కు నేడు 12 గంటలకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కొత్తగూడా గంగారం మండల ప్రజలు అందజేశారు.. గంగారం కొత్తగూడెం మండలాల్లో ఉన్న పది సమస్యలకు పత్రాన్ని అందించారు మండలాల్లో కుక్కలు పెడతా భారీగా ఉండడంతో అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అద్విత్ కుమార్ సంబంధిత అధికారిని పిలిచి తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..