ఖమ్మం అర్బన్: రూ1.12 కోట్ల రూపాయలు దోచుకున్న సైబర్ నేరస్థుడిని కర్ణాటకలో అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
Khammam Urban, Khammam | May 23, 2025
మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని ఖమ్మంకి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి, డిజిటల్ అరెస్టు చేసి సుమారు 1.12...