శాలిగౌరారం: ఊట్కూరు గ్రామ పరిధిలోని రోడ్డుపై ప్రవహిస్తున్న వరదనీరు పేరుకుపోయిన ఇసుకను తొలగిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది
Shali Gouraram, Nalgonda | Sep 1, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం ఊటుకూరు గ్రామం మీదుగా శాలిగౌరారం మండల కేంద్రం వల్ల ప్రధాన రహదారిపై వరద ప్రవాహం...