నిర్మల్: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయాలని కలెక్టరేట్ ఎదుట వాస్తాపూర్, తాండ్ర, మొండిగుట్ట గ్రామాలకు చెందిన లబ్ధిదారుల ఆందోళన
Nirmal, Nirmal | Sep 8, 2025
మామడ మండలం వాస్తాపూర్, తాండ్ర, మొండిగుట్ట గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్...