తునిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం కనీ విని ఎరగని రీతిలో హాజరైన వైసీపీ నేతలు
Tuni, Kakinada | Sep 2, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని...