రాజవొమ్మంగి మండలంలో అనారోగ్యంతో ఉన్నవారు గ్రామం దాటొద్దు: ADMHO డేవిడ్ సూచన
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 11, 2025
రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో జ్వరాలు ఉన్న ప్రజలు గ్రామం దాటి వెళ్లొద్దని రంపచోడవరం ADMHO...