గద్వాల్: నా కొల్లాపూర్ నియోజక వర్గంలో ఒక్క ఇల్లు కూడా ప్రారంభించలేదు:మంత్రి జూపల్లి కృష్ణారావు
Gadwal, Jogulamba | Sep 6, 2025
శనివారం మధ్యాహ్నం గద్వాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు...