ఒంగోలు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న.. మున్సిపల్ యూనియన్ నగర కార్యదర్శి.. అక్రమంగా.పనిలో నిలుపుదలచిన.. టీ విజయమ్మను విధుల్లోకి తీసుకోవాలని... శానిటరీ విభాగం నాలుగో డివిజన్లో మున్సిపల్ కార్మికులందరూ సమ్మె చేయడం జరిగింది... అనంతరం ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్నిదేశించి.. సిఐటియు నగర సమన్వయ కమిటీ. నేతలు మాట్లాడుతూ... ఒంగోలు నగర పాలక సమస్యలు తో పాటు అనేక సమస్యల పైన... విజయమ్మ ప్రశ్నిస్తుందని.. కక్ష సాధింపు చర్యగా... మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి... ఆమెను పనుల నుండి నిలుపుదల చేయడం జరిగింది అని అన్నారు...