అసిఫాబాద్: మార్లవాయి పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 20, 2025
విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా పాఠశాలలో బోధన సరిగా సాగడం లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి...