తాడికొండ: ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన మాజీ హోమం మంత్రి మేకతోటి సుచరిత...
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఆర్వో కార్యాలయంలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత,కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు....