ఖమ్మం అర్బన్: SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్
సెప్టెంబర్ 22 నుండి 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్షల సందర్భంగా నగరంలోని రిక్క బజార్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు.