పత్తికొండ: వెల్దుర్తిలో టిడిపి నేతలు సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు
కర్నూలు జిల్లా వెల్దుర్తి లో రోడ్లు గుంతలు పడే ప్రయాణికులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో టిడిపి నేతలు సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు సోమవారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్లు చేయిస్తున్నామని మరియు ఈ సందర్భంగా టిడిపి నేతలు బలరాం గౌడ్ తెలిపారు.