కొవ్వూరు: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న ర్యాలీలు: MLC
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న ర్యాలీలు: MLC రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీ నిర్వహించనున్నట్లు MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. తాము చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు ప్రజల నుం