అలంపూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పొదుపుసంఘాల ద్వారారుణాలు- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షెక్షావల్లి ఆచారి
Alampur, Jogulamba | Sep 3, 2025
ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మించుకోలేని పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు సంఘాల ద్వారా రుణాలను అందించేందుకు...