వనపర్తి: వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy, Wanaparthy | Sep 12, 2025
శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రోడ్ల విస్తరణ పై మున్సిపాలిటీ రోడ్లు భవనాలు పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష...