యర్రగొండపాలెం: నూతన జిల్లాలో శ్రీశైలం కలపాలని పేర్కొన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేస్తే పవిత్రమైన శ్రీశైలం కొత్త జిల్లాలో అంతర్భాగమవుతుందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. దోర్నాల నరసింహస్వామి దేవస్థానం త్రిపురాంతకం త్రిపుర బాల సుందరి దేవి దేవాలయం మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం తో పాటు శ్రీశైల భ్రమరంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు కొత్త జిల్లాకు లభిస్తాయి అని పేర్కొన్నారు.