ఆళ్లగడ్డలో మొక్కజొన్న వరి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో, ఏ డి ఏ కార్యాలయం వద్ద ధర్నా
పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు తెలిపారు,ఆళ్లగడ్డలోని ఏ డి ఏ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలకు రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలు చేయాలని వద్ద ధర్నా నిర్వహించారు, అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ అధిక వర్షాలతో నష్టపోయిన ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, లేకపోతే రైతులను సమీకరించి ఏడిఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రైతు స