సూర్యచంద్రపేట వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టిన ద్విచక్ర వాహనం వాహనదారుడికి తీవ్ర గాయాలు
Eluru Urban, Eluru | Sep 14, 2025
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట కన్నాయి చెరువు వద్ద ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ కథలో వాహనదారుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు.. తీవ్ర గాయాలు పాలైన బాధితుని 108 వాహనంలో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలించారు.. కృష్ణా జిల్లాకు చెందిన తుమ్మల సురేష్ గా పోలీసులు గుర్తించారు..