గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో పెరిగిన పులుల సంచారం, ప్రజలు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని తెలిపిన అధికారులు
Giddalur, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో పులుల సంచారం అత్యధికంగా పెరిగిపోవడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు....