రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఫైర్
Anantapur Urban, Anantapur | Dec 5, 2025
రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్న ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.