నిర్మల్: ఈనెల 10న నిర్వహించే సంచార విముక్త జాతుల దినోత్సవం పోస్టర్లు జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన ఓడ్ కుల సంఘం నాయకులు
Nirmal, Nirmal | Sep 7, 2025
సంచార విముక్త జాతుల దినోత్సవం జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఓడ్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవార్ కైలాష్ అన్నారు....