మంథని: కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించి రూ"5,500 లాభాలవాటా ఇచ్చి చేతులు దులుపుకున్న సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం
సింగరేణిలో లాభాల వాట విషయంలో పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు పంపిణీ విషయంలో హర్షనీయమైన కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించి 5,500 లాభాల వాటా ఇస్తూ చేతులు దులుపుకోవడమేనని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.