రైల్వే కోడూరులో భారీ వర్షం
రైల్వే కోడూరు మండలంలో ఉదయం నాలుగు గంటల నుంచి వర్షం దంచి కొడుతుంది. వర్షానికి ప్రజలు ఇళ్లలోకి పరిమితం అయ్యారు. భారీ వర్షం పడడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు కాండ్ల వీధి ఆంజనేయ స్వామి వీధి ధర్మాపురం గాంధీనగర్ జలదిగ్బంధంలో ఉన్నాయి. రెడ్డివారి పల్లి బ్రిడ్జిపై వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి దీనితో రాకపోకు స్తంభించే పరిస్థితి ఏర్పడింది