రైల్వే కోడూర్ : పోలీసు అమరవీరులకు జోహార్లు: ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి
విధి నిర్వహణలో అమరులు అయిన పోలీసులకు జోహార్లు అని రైల్వే కోడూర్ ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు పోలీసు వారోత్సవాలు భాగంగా మంగళవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఎస్పీ ఉమేష్ చంద్ర చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.