శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
ఈనెల మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.