గంగాధర నెల్లూరు: SRపురం మండలం మెదవాడ పాఠశాలకు తాత్కాలికంగా స్థలం కేటాయింపు
SRపురం మండలం మెదవాడ పాఠశాలకు క్రీడా మైదానం లేదు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ దృష్టికి సమస్య వెళ్లింది. పాఠశాల ఆవరణంలో ఓ స్థలాన్ని బుధవారం చదును చేశారు. తాత్కాలికంగా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు.