Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

బనగానపల్లెలో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకం పై అవగాహన ర్యాలీ

Banaganapalle, Nandyal | Nov 25, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో పోలీసులు హెల్మెట్ ధరించి బైకులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోన్ డిఎస్పి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ బైక్ నడపడం కేవలం వేగం కోసమే కాదని భద్రత కూడా ప్రయాణం చేయాలని ఎలిమెంట్ అనేది జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని మీ జీవితాన్ని కాపాడుకోవడానికి ధరించే కవచమని డోన్ డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపారు