తాడిపత్రి: అసెంబ్లీ హాలులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
అసెంబ్లీ హాలులో ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి కలిశారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం భోజన విరామ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లను కలిశారు ఈ సందర్భంగా పలు రాజకీయ విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలతో చర్చించారు.