గిద్దలూరు: రాచర్ల మండలం అనుమలవీడులో కిడ్నాపైన బాలిక సురక్షితం, తల్లిదండ్రుల వద్దకు చేర్చిన డిఎస్పి నాగరాజు
Giddalur, Prakasam | Aug 12, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమల వీడు గ్రామానికి చెందిన అంజలి కిడ్నాప్ మిస్టరీ సుఖాంతం అయింది. గ్రామానికి చెందిన 8...