తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీ: నీరు లేక వెలవెలబోతున్న లోయరు మానేరు డ్యాం..అరిగోస పడుతున్న రైతన్నలు #localissue
Timmapur LMD Colony, Karimnagar | Jul 21, 2025
కళకళలాడే మానేరమ్మ కన్నీరు పెడుతుంది.. నీరు లేక వెలవెలబోయిన లోయర్ మానేరు డ్యామ్.. వానాకాలం ప్రారంభమై 50 రోజులు కావస్తున్న...