సూళ్లూరుపేటలో అన్నదాతకు అండగా వైయస్సార్సీపీ పోరుబాట
- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
Sullurpeta, Tirupati | Sep 9, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించారు....